Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల జోరు

05:51 AM, 26 జూన్, 2026
పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల జోరు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ శాఖలో సుమారు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నారు.

తాజాగా 42 మంది మండల అభివృద్ధి అధికారులకు జిల్లా అభివృద్ధి అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాను శాఖ పదోన్నతి కమిటీ ఆమోదించింది. దీంతో త్వరలోనే ఈ పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతిలో ఆసుపత్రి పనులు పరిశీలించిన బాలకృష్ణ

అమరావతిలో ఆసుపత్రి పనులు పరిశీలించిన బాలకృష్ణ

బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతీయాలనే కుట్ర - సంగం డెయిరీ

బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతీయాలనే కుట్ర - సంగం డెయిరీ

శాంతి ఒప్పందం తర్వాతే కొత్త ఉద్రిక్తత

శాంతి ఒప్పందం తర్వాతే కొత్త ఉద్రిక్తత

వరదల నివారణకు హైడ్రా కొత్త అడుగు

వరదల నివారణకు హైడ్రా కొత్త అడుగు

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం..

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం..

ట్యాగ్లు
పవన్‌ కళ్యాణ్పంచాయతీ రాజ్పదోన్నతులుగ్రామీణాభివృద్ధిఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
EPFOలో కీలక మార్పులు..

EPFOలో కీలక మార్పులు..

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత కార్ మార్కెట్‌లో జపాన్ బ్రాండ్ల డిమాండ్...
బిజినెస్

భారత కార్ మార్కెట్‌లో జపాన్ బ్రాండ్ల డిమాండ్...

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?
జనరల్

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?

బీఈడీ కోర్సులో తాజా మార్పులు ఇవే
జనరల్

బీఈడీ కోర్సులో తాజా మార్పులు ఇవే

తెలంగాణ ప్రజలకు అలర్ట్! మూడు రోజులు సేవలు బంద్
జనరల్

తెలంగాణ ప్రజలకు అలర్ట్! మూడు రోజులు సేవలు బంద్

టెట్ తప్పనిసరి...టీచర్లపై పెరుగుతున్న ఒత్తిడి
జనరల్

టెట్ తప్పనిసరి...టీచర్లపై పెరుగుతున్న ఒత్తిడి

తిరుమలలో భక్తుల కష్టాలు...సర్వదర్శనానికి భారీ సమయం
జనరల్

తిరుమలలో భక్తుల కష్టాలు...సర్వదర్శనానికి భారీ సమయం

కూటమి విజయం వెనుక అసలు సీక్రెట్ బయటపెట్టిన బాబు
జనరల్

కూటమి విజయం వెనుక అసలు సీక్రెట్ బయటపెట్టిన బాబు

ఏపీ ఈఏపీసెట్‌ విద్యార్థులకు అలర్ట్...గడువు ఇవాళే
జనరల్

ఏపీ ఈఏపీసెట్‌ విద్యార్థులకు అలర్ట్...గడువు ఇవాళే

మొహర్రం ఎందుకు పవిత్రం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం
జనరల్

మొహర్రం ఎందుకు పవిత్రం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి
జనరల్

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి

ఎర్రచందనం ముఠాపై ఉక్కుపాదం
జనరల్

ఎర్రచందనం ముఠాపై ఉక్కుపాదం

ఇక మందులు కొనే ముందు ఇది తప్పనిసరి
బిజినెస్

ఇక మందులు కొనే ముందు ఇది తప్పనిసరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!