15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

Writer: Nithish 10:47 PM, 29 ఆగస్టు, 2026
ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి తెలంగాణ రైతులకు సాగునీటి ప్రయోజనాలను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి సాధించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే సుమారు 80 టీఎంసీల నీటిని భారీ ఎత్తిపోతలు లేకుండా గురుత్వాకర్షణ ద్వారా సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు.

సెప్టెంబర్‌ 1న కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య జరగనున్న అంతర్రాష్ట్ర చర్చల నేపథ్యంలో మంత్రి ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాంకేతిక, న్యాయపరమైన అంశాలతో పాటు బ్యారేజీ ప్రయోజనాలు, మహారాష్ట్రలో ముంపు ప్రభావం, గురుత్వాకర్షణ ద్వారా నీటి తరలింపు సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. రెండు రాష్ట్రాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడం ప్రాణహిత పునరుజ్జీవనంలో కీలక ముందడుగని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్ వద్ద ఇద్దరు అరెస్ట్..

జంతర్ మంతర్ వద్ద ఇద్దరు అరెస్ట్..

పృథ్వీ షాతో మళ్లీ ఒక్కటైన ఆకృతి అగర్వాల్

పృథ్వీ షాతో మళ్లీ ఒక్కటైన ఆకృతి అగర్వాల్

రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న పాపికొండల బోటు విహారయాత్ర

రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న పాపికొండల బోటు విహారయాత్ర

ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలి: కవిత

ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలి: కవిత

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

 ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

ట్యాగ్లు
ప్రాణహిత చేవెళ్లతుమ్మిడిహట్టి బ్యారేజీతెలంగాణ సాగునీరుఉత్తమ్‌కుమార్‌రెడ్డితెలంగాణ ప్రభుత్వంమహారాష్ట్రజల్‌శక్తి శాఖసుందిళ్ల బ్యారేజీనీటిపారుదల శాఖతెలంగాణ రైతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్
జనరల్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్
క్రీడలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం
జనరల్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!