Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు, వదంతులు వ్యాప్తిచేస్తే కఠిన చర్యలు: పోలీసులు

07:50 AM, 29 జనవరి, 2026
సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు, వదంతులు వ్యాప్తిచేస్తే కఠిన చర్యలు: పోలీసులు

చేతిలో సెల్‌ఫోన్‌, అపరిమిత డేటా ఉంటే చాలు అన్నట్టుగా సామాజిక మాధ్యమాలను కొందరు అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. భావస్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారం పోస్టులు పెట్టడం, నిషేధిత యాప్‌లను ప్రమోట్ చేయడం, లక్కీ డ్రా అంటూ అమాయకులను మోసగించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. తక్కువ ధరకే కార్లు, విల్లాలు, స్థలాలు దక్కుతాయంటూ తప్పుడు వీడియోలు రూపొందించిన 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో బాధ్యత లేకుండా వీడియోలు, పోస్టులు పెట్టవద్దని నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఇటీవల అగ్నిప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిపై ఓ యూట్యూబర్ అవమానకర వీడియో రూపొందించడం, వాట్సప్ గ్రూపుల్లో షేర్ కావడంతో గొడవలకు దారి తీసింది. ఈ ఘటనలో యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నగర శివారులో జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అతివాద స్పందనలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ అనంతరం సినీ ప్రముఖులు, పోలీసు అధికారులపై హద్దులు దాటి ట్రోలింగ్ చేయడంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు విదేశాల్లో ఉంటూ స్థానిక యూట్యూబ్ ఛానళ్లకు ఆర్థిక సాయం చేసి రెచ్చగొట్టే వీడియోలు రూపొందించేందుకు సూచనలు ఇస్తున్నట్టు గుర్తించారు. రాబోయే పండుగలు, ఎన్నికల నేపథ్యంలో పోలీసు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలవరంపై నేడు కీలక నిర్ణయాల చర్చ..?

పోలవరంపై నేడు కీలక నిర్ణయాల చర్చ..?

సంగీత దర్శకుడి మోసం.. గాయని ఆరోపణలు సంచలనం ?

సంగీత దర్శకుడి మోసం.. గాయని ఆరోపణలు సంచలనం ?

విశాఖ స్టీల్‌కు కొత్త బలం రాబోతుందా ?

విశాఖ స్టీల్‌కు కొత్త బలం రాబోతుందా ?

భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర

భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర

హైదరాబాద్ మెట్రో రెండో దశకు లైన్ క్లియర్

హైదరాబాద్ మెట్రో రెండో దశకు లైన్ క్లియర్

నకిలీ పత్రాల గుట్టు రట్టు...దంపతులపై ఈవోడబ్ల్యూ కేసు

నకిలీ పత్రాల గుట్టు రట్టు...దంపతులపై ఈవోడబ్ల్యూ కేసు

ట్యాగ్లు
సోషల్ మీడియా దుర్వినియోగంసైబర్ నేరాలుహైదరాబాద్ పోలీసులువీసీ సజ్జనర్తప్పుడు వీడియోలువదంతులుఇన్‌ఫ్లుయెన్సర్ మోసాలుప్రజా భద్రతసైబర్ నిఘా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరంపై నేడు కీలక నిర్ణయాల చర్చ..?
జనరల్

పోలవరంపై నేడు కీలక నిర్ణయాల చర్చ..?

గాయపడ్డ సింహం ఎలా ఉందంటే ?
రివ్యూలు

గాయపడ్డ సింహం ఎలా ఉందంటే ?

జెట్‌లీ మూవీ రివ్యూ : సత్య యాక్షన్ కామెడీ ఎలా ఉంది ?
రివ్యూలు

జెట్‌లీ మూవీ రివ్యూ : సత్య యాక్షన్ కామెడీ ఎలా ఉంది ?

RC17పై భారీ అప్‌డేట్ ?
సినిమాలు

RC17పై భారీ అప్‌డేట్ ?

ఓటీటీలోకి ‘రాకాస’ !
ఓటీటీ

ఓటీటీలోకి ‘రాకాస’ !

ఓటీటీలోకి దూసుకొచ్చిన శర్వానంద్ ‘బైకర్’ !
ఓటీటీ

ఓటీటీలోకి దూసుకొచ్చిన శర్వానంద్ ‘బైకర్’ !

‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల వివాదం… నిర్మాతలకు కొత్త సవాలు ?
సినిమాలు

‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల వివాదం… నిర్మాతలకు కొత్త సవాలు ?

  పూజా హెగ్డే రిలేషన్ షిప్ రూమర్స్… నిజమేనా ?
గాసిప్స్

పూజా హెగ్డే రిలేషన్ షిప్ రూమర్స్… నిజమేనా ?

సంగీత దర్శకుడి మోసం.. గాయని ఆరోపణలు సంచలనం ?
జనరల్

సంగీత దర్శకుడి మోసం.. గాయని ఆరోపణలు సంచలనం ?

సూపర్ స్టార్ ఇండస్ట్రీ హిట్‌ను చేజార్చుకున్న మెగాస్టార్ ?
సినిమాలు

సూపర్ స్టార్ ఇండస్ట్రీ హిట్‌ను చేజార్చుకున్న మెగాస్టార్ ?

విశాఖ స్టీల్‌కు కొత్త బలం రాబోతుందా ?
జనరల్

విశాఖ స్టీల్‌కు కొత్త బలం రాబోతుందా ?

బాలయ్య, కొరటాలశివ కాంబో కన్‌ఫర్మ్.. పోస్టర్‌తోనే హైప్ పీక్స్ !
సినిమాలు

బాలయ్య, కొరటాలశివ కాంబో కన్‌ఫర్మ్.. పోస్టర్‌తోనే హైప్ పీక్స్ !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!