18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Writer: Pooja 11:47 AM, 18 ఆగస్టు, 2026
బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాం మాధవ్‌లకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంయుక్త సమన్వయకర్తగా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. రాజకీయంగా ఉన్న సుదీర్ఘ అనుభవంతో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గానికి ఎంపికైన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్పురంధేశ్వరిరాం మాధవ్విష్ణువర్ధన్‌ రెడ్డిబీజేపీఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’
సినిమాలు

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...
సినిమాలు

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?
సినిమాలు

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?
సినిమాలు

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!
రాజకీయాలు

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్
జనరల్

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు
జనరల్

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!