
జనరల్

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఘోర ఉగ్రదాడి జరిగింది. క్వెట్టా–చమన్ రైల్వే మార్గం వద్ద ట్రైన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరగడంతో 23 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ఘటనలో 47 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ దాడిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!