11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

Writer: Nithish 06:17 AM, 11 సెప్టెంబర్, 2026
బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

జులైలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్న తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ 14 ఏళ్ల బాలిక దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. బాలిక, ఆమె తల్లిదండ్రులను బెదిరిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బాలిక ఫిర్యాదుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన్‌ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులపై హింసకు పాల్పడిన వారు కేసుల నుంచి తప్పించుకునేందుకు బెదిరింపులకు పాల్పడితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు ధర్మాసనం సూచించింది.

సీజేపీ నిరసన సందర్భంగా బాలిక తండ్రిపై దాడి చేసినట్లు వీడియో సందేశంలో వెల్లడించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన అనంతరం బాలికను వేధించడంతో పాటు ఆమె ఇంటిని ధ్వంసం చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు, అతడి అనుచరులపై చర్యలు తీసుకోకుండా బాధిత బాలికపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. బాలిక తండ్రిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్వతంత్ర భరద్వాజ్‌ను సీజేపీ పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
సుప్రీంకోర్టు14 ఏళ్ల బాలికబాలికకు బెదిరింపులుసుప్రీంకోర్టు ఆదేశాలుదిల్లీ ప్రభుత్వంఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంతుషార్‌ మెహతాసీజేపీ నిరసనలుస్వతంత్ర భరద్వాజ్‌ఎఫ్‌ఐఆర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!