
రాజకీయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం రూపొందించింది. ‘ది డెకాయ్ ప్లేన్’ పేరుతో తెరకెక్కిన ఈ వీడియో మూవీ, ఇరాన్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ట్రంప్ విమానాన్ని టర్కీలో మార్చినట్లు చెబుతున్న జులైలోని రహస్య ఘటనను కథాంశంగా తీసుకుంది.
ట్రంప్ భద్రత, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగినట్లు ప్రచారం పొందిన ఈ ఘటన ఇప్పుడు సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘ది డెకాయ్ ప్లేన్’ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా అప్పట్లో చోటుచేసుకున్న పరిణామాలను నాటకీయంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!