17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి మరో అప్‌డేట్‌

Writer: Nithish 10:51 AM, 17 నవంబర్, 2026
నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి మరో అప్‌డేట్‌

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌ ‘వృషకర్మ’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పటికే విడుదలైన తొలి పాటకు మంచి స్పందన లభించడంతో చిత్రబృందం మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘చలో పదవే’ అంటూ సాగే రెండో పాటను నవంబర్‌ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఓ చిన్నారితో సాగే ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. స్వచ్ఛమైన భావోద్వేగాలు, అందమైన అనుభూతులతో నిండిన ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

‘కాంతార’, ‘విరూపాక్ష’ చిత్రాలకు సంగీతం అందించిన అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అక్కినేని నాగార్జున సమర్పణలో వెంకీ కుడుముల, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయరామ్‌, స్పర్ష శ్రీవాస్తవ, సత్య, జరీనా వాహబ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలీవుడ్‌లో స్వచ్ఛమైన ప్రేమకథలు మిస్ అవుతున్నాయి.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో స్వచ్ఛమైన ప్రేమకథలు మిస్ అవుతున్నాయి.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

అప్పట్నుంచి కాకా ప్రమోషన్స్ స్టార్ట్?

అప్పట్నుంచి కాకా ప్రమోషన్స్ స్టార్ట్?

ట్యాగ్లు
వృషకర్మనాగచైతన్యచలో పదవేరెండో పాటమీనాక్షి చౌదరిఅజనీష్‌ లోక్‌నాథ్‌కార్తీక్‌ దండుసుకుమార్‌అక్కినేని నాగార్జునతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య
జనరల్

అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య

ట్రంప్ అధికారులపై ఇరాన్ గురి?
రాజకీయాలు

ట్రంప్ అధికారులపై ఇరాన్ గురి?

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

తొలి టెస్టుకు టీమిండియా వ్యూహం ఇదే.. తుది జట్టుపై గిల్ కీలక అప్‌డేట్
క్రీడలు

తొలి టెస్టుకు టీమిండియా వ్యూహం ఇదే.. తుది జట్టుపై గిల్ కీలక అప్‌డేట్

నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి మరో అప్‌డేట్‌
సినిమాలు

నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి మరో అప్‌డేట్‌

తెలుగు సినీ పరిశ్రమకు గ్లోబల్ వేదిక.. ఇండియా జాయ్ 2026
జనరల్

తెలుగు సినీ పరిశ్రమకు గ్లోబల్ వేదిక.. ఇండియా జాయ్ 2026

బాలీవుడ్‌లో స్వచ్ఛమైన ప్రేమకథలు మిస్ అవుతున్నాయి.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

బాలీవుడ్‌లో స్వచ్ఛమైన ప్రేమకథలు మిస్ అవుతున్నాయి.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్

జస్టిస్ వినోద్ కుమార్ సేవలకు హైకోర్టు ప్రశంసలు.. ఘనంగా వీడ్కోలు
జనరల్

జస్టిస్ వినోద్ కుమార్ సేవలకు హైకోర్టు ప్రశంసలు.. ఘనంగా వీడ్కోలు

ఎన్విడియా సీఈఓగా జెన్సన్‌ హువాంగ్‌ రీ ఎంట్రీకి బోర్డు నో
బిజినెస్

ఎన్విడియా సీఈఓగా జెన్సన్‌ హువాంగ్‌ రీ ఎంట్రీకి బోర్డు నో

ఎన్టీఆర్ రెండు సినిమాలూ ఒకేసారి?
గాసిప్స్

ఎన్టీఆర్ రెండు సినిమాలూ ఒకేసారి?

ఐపీఎల్ 2027: ధోనీని సీఎస్‌కే రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచన
క్రీడలు

ఐపీఎల్ 2027: ధోనీని సీఎస్‌కే రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!