
జనరల్

సముద్ర గర్భంలో దాక్కునే శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం శక్తివంతమైన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మాల్వన్’ను ప్రయోగానికి సిద్ధం చేసింది. జూలై 22న నౌకాదళంలో చేరనున్న ఈ యుద్ధనౌక అత్యాధునిక లోగ్ను ఇండియన్ నేవీ సన్నద్ధంగా అభివృద్ధి చేసింది. శత్రువులపై గట్టి ప్రతిఘటన ఇవ్వగల సామర్థ్యం ఈ నౌకకు ఉందని అధికారులు తెలిపారు.
దేశ రక్షణను మరింత బలోపేతం చేయడానికి రూపొందించిన ఈ యుద్ధనౌకకు చత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని గుర్తు చేస్తూ ‘బాగ్ నఖ్’ ఆకృతిని లోగోగా రూపొందించారు. శత్రువులపై వేగంగా దాడి చేసే సామర్థ్యంతో పాటు, సముద్ర భద్రతలో కీలక పాత్ర పోషించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!