18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొడుకు దేవాన్ష్‌తో కలిసి ‘విక్రమ్-1’ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి నారా లోకేష్

Writer: Shivani K 04:51 PM, 18 జులై, 2026
కొడుకు దేవాన్ష్‌తో కలిసి ‘విక్రమ్-1’ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి నారా లోకేష్

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1ను ‘మిషన్ ఆగమన్’ పేరుతో శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగాన్ని మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించారు.

స్కైరూట్ ఏరోస్పేస్ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్-1లో ప్రొపల్షన్ సిస్టమ్స్, 3డీ ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్లు అమర్చారు. సుమారు 350 కిలోల బరువున్న నాలుగు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా దీనిని రూపొందించారు. గ్రహాస్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థల టెక్నాలజీ డెమో పేలోడ్లతో పాటు స్కైరూట్‌కు చెందిన ‘స్కోప్’ ఉపగ్రహం, కాస్మోస్ డైమండ్స్‌కు చెందిన కళాకృతులను కూడా రోదసిలోకి తీసుకెళ్లింది. ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్ కుమార్ చందన, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే. నారాయణ పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

నీట్ ఆందోళనకు మను బాకర్ మద్దతు

నీట్ ఆందోళనకు మను బాకర్ మద్దతు

హెచ్‌-1బీ వీసాలపై కీలక అప్‌డేట్

హెచ్‌-1బీ వీసాలపై కీలక అప్‌డేట్

కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

భారీ భూకంపం.. కంపించిన భవనాలు

భారీ భూకంపం.. కంపించిన భవనాలు

‘విక్రమ్-1’ సక్సెస్

‘విక్రమ్-1’ సక్సెస్

ట్యాగ్లు
మిషన్ ఆగమన్విక్రమ్-1స్కైరూట్ ఏరోస్పేస్ఇస్రోశ్రీహరికోటప్రైవేట్ రాకెట్ ప్రయోగంభారత అంతరిక్ష రంగంనారా లోకేష్అంతరిక్ష సాంకేతికతషార్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన
సినిమాలు

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన

రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలయిక
గాసిప్స్

రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలయిక

2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌పై అసంతృప్తి
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌పై అసంతృప్తి

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి నారా లోకేష్

బండి సంజయ్‌, ఈటలతో అభయ్‌ పాటిల్‌ సమావేశం
రాజకీయాలు

బండి సంజయ్‌, ఈటలతో అభయ్‌ పాటిల్‌ సమావేశం

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన
జనరల్

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

‘హే చికీతా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా
సినిమాలు

‘హే చికీతా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా

నీట్ ఆందోళనకు మను బాకర్ మద్దతు
జనరల్

నీట్ ఆందోళనకు మను బాకర్ మద్దతు

కేటీఆర్‌కు అద్దంకి దయాకర్ ఘాటు కౌంటర్
రాజకీయాలు

కేటీఆర్‌కు అద్దంకి దయాకర్ ఘాటు కౌంటర్

యూపీఐ భవిష్యత్తుపై కీలక చర్చ
బిజినెస్

యూపీఐ భవిష్యత్తుపై కీలక చర్చ

హెచ్‌-1బీ వీసాలపై కీలక అప్‌డేట్
జనరల్

హెచ్‌-1బీ వీసాలపై కీలక అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!