Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!

07:18 PM, 17 మే, 2026
స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!

ఐదు దేశాల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని స్వీడన్ లోని గోథెన్‌బర్గ్ నగరానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. భారత్-స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన కీలకంగా భావిస్తున్నారు.

ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే, స్వీడన్ వైమానిక దళానికి చెందిన అత్యాధునిక గ్రిపెన్ యుద్ధ విమానాలు గాల్లో ప్రత్యేక ఎస్కార్ట్ ఇచ్చాయి. గౌరవ సూచకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక స్వాగతం అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణగా నిలిచింది. మోదీ స్వీడన్ పర్యటనలో పలు కీలక చర్చలు, సమావేశాలు జరగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

భగీరథ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

భగీరథ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్
ట్యాగ్లు
నరేంద్ర మోదీస్వీడన్ పర్యటనగోథెన్‌బర్గ్గ్రిపెన్ యుద్ధ విమానాలుభారత్ స్వీడన్ సంబంధాలుమోదీ విదేశీ పర్యటననెదర్లాండ్స్ పర్యటనదౌత్య సంబంధాలుభారత ప్రధానిస్వీడన్ వైమానిక దళం
Advertisement

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బండి సంజయ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్!
రాజకీయాలు

బండి సంజయ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్!

ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ...
క్రీడలు

ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ...

ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ రిలీజ్‌పై భారీ చర్చ.. అన్‌కట్ వెర్షన్ హాట్ టాపిక్!
గాసిప్స్

ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ రిలీజ్‌పై భారీ చర్చ.. అన్‌కట్ వెర్షన్ హాట్ టాపిక్!

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!
జనరల్

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....
సినిమాలు

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘జెట్‌లీ’!
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘జెట్‌లీ’!

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...
సినిమాలు

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!
సినిమాలు

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!
సినిమాలు

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!
ఆరోగ్యం

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే
టెక్నాలజీ

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!
బిజినెస్

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!