Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

01:52 PM, 26 మే, 2026
తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

తెలంగాణ లో ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 5 తర్వాతే తెలంగాణను తాకే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తొలుత ఈ నెల 25వ తేదీ నాటికే దేశ దక్షిణ ప్రాంతాన్ని రుతుపవనాలు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా రుతుపవనాల పురోగతి మందగించినట్లు తెలుస్తోంది.

రుతుపవనాల ఆలస్యంతో రాష్ట్రంలో ప్రారంభ వర్షాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పలుచోట్ల ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతుండటంతో ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రైతులు తాజా వాతావరణ అంచనాలపై దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో వర్షపాతం, రుతుపవనాల కదలికలపై మరిన్ని వివరాలను వాతావరణ శాఖ వెల్లడించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 జింఖానా క్లబ్ కు  దక్కని ఊరట

జింఖానా క్లబ్ కు దక్కని ఊరట

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు

కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక

కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

ట్యాగ్లు
తెలంగాణవానాకాలంనైరుతి రుతుపవనాలుతెలంగాణ వర్షాలువాతావరణ శాఖవర్షాల అంచనాతెలంగాణ వాతావరణంభారత్ వాతావరణంమాన్సూన్ ఆలస్యంరైతులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్
టెక్నాలజీ

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్
టెక్నాలజీ

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు
బిజినెస్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే
సినిమాలు

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ
సినిమాలు

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ
క్రీడలు

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..
సినిమాలు

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?
గాసిప్స్

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు
జనరల్

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!