
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు సంబంధించి నేడు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో సజావుగా పరీక్ష నిర్వహణ కోసం ఈ ఏర్పాట్లు చేపట్టారు.
రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ-ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్షకు 22.79 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరవుతున్నారు. పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!