5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

Writer: Shivani K 12:39 PM, 5 ఆగస్టు, 2026
‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

‘శంబాల’ ఫేమ్ దర్శకుడు యుగంధర్ ముని దర్శకత్వంలో హీరో సందీప్ కిషన్ నటిస్తున్న భారీ చిత్రం ‘కరికాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. గుర్రంపై ఖడ్గంతో రాజసంగా కనిపించిన సందీప్ కిషన్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

‘కరికాల’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మొదటి చాప్టర్ 2027 జూలై 2న, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. భారీ విజువల్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?

మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

హిందీ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది - కాజోల్

హిందీ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది - కాజోల్

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

కమ్యూనిజంపై శోభిత కామెంట్స్ వైరల్

కమ్యూనిజంపై శోభిత కామెంట్స్ వైరల్

ట్యాగ్లు
సందీప్ కిషన్కరికాల సినిమాయుగంధర్ మునిషైనింగ్ పిక్చర్స్తెలుగు సినిమాపాన్ ఇండియా మూవీటాలీవుడ్సినిమా అప్‌డేట్స్ఫస్ట్ లుక్ పోస్టర్శ్రీచరణ్ పాకాల
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ
జనరల్

మంత్రి లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?
జనరల్

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన
క్రీడలు

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత
జనరల్

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

తమన్ హింట్ తో ‘ఓజీ 2’పై పెరుగుతున హైప్
సినిమాలు

తమన్ హింట్ తో ‘ఓజీ 2’పై పెరుగుతున హైప్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...
జనరల్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..
జనరల్

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్
జనరల్

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

శ్రద్ధా కపూర్ ‘నాగిన్’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

శ్రద్ధా కపూర్ ‘నాగిన్’పై బిగ్ అప్‌డేట్

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్
క్రీడలు

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

రిజిజు అభ్యర్థనకు నో చెప్పిన రాహుల్
రాజకీయాలు

రిజిజు అభ్యర్థనకు నో చెప్పిన రాహుల్