7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం బహూకరణ

Writer: Pooja 02:42 PM, 7 ఆగస్టు, 2026
మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం బహూకరణ

జాతీయ చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ తదితరులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా చేనేత కళాకారుల శ్రమ, నైపుణ్యాన్ని అభినందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన మంగళగిరి చేనేత వస్త్రాన్ని ప్రధానమంత్రి మోదీకి బహూకరించారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత కళాకారుల ప్రతిభను జాతీయ స్థాయిలో చాటిచెప్పడంతో పాటు, చేనేత రంగానికి ప్రోత్సాహం అందించాలనే సందేశాన్ని వారు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

ట్యాగ్లు
జాతీయ చేనేత దినోత్సవంనరేంద్ర మోదీమంగళగిరి చేనేతఆంధ్రప్రదేశ్చేనేత కళాకారులుభారత వారసత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన
బిజినెస్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?
గాసిప్స్

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కేజెక్యూ మూవీ రివ్యూ
రివ్యూలు

కేజెక్యూ మూవీ రివ్యూ

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?
రివ్యూలు

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక
జనరల్

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు
జనరల్

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్
జనరల్

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..
జనరల్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?
జనరల్

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

భారత వాయుసేనలో మరో చరిత్ర..
జనరల్

భారత వాయుసేనలో మరో చరిత్ర..

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
జనరల్

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!