Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని సీఎం కు కేటీఆర్ లేఖ...

04:19 PM, 3 మే, 2026
ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని సీఎం కు కేటీఆర్ లేఖ...

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ఘాటు లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జీఓ 7 ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు.

రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో 2,500కు పైగా విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. గత 30 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్, కమిటీలు అంటూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. వెంటనే జీఓను వెనక్కి తీసుకుని బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చవచ్చని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....

వర్షాలతో చల్లబడనున్న తెలంగాణ… ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు!

పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్‌కు పీవీ సింధు ప్రశంసలు!

చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం: టీ స్టాల్ పూర్తిగా దహనం!

కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు!

హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....

ట్యాగ్లు
కేటీఆర్ లేఖరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుఫీజు రీయింబర్స్‌మెంట్విద్యార్థుల సమస్యలుబీఆర్ఎస్ పార్టీవిద్యా విధానంజీఓ 7 వివాదంకాలేజీ ఫీజులువిద్యార్థి ఆందోళనలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ లో సునీల్ నరైన్ రికార్డ్!
క్రీడలు

ఐపీఎల్ లో సునీల్ నరైన్ రికార్డ్!

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....
సినిమాలు

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....
జనరల్

ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే కథగా 'అగధ'...
సినిమాలు

ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే కథగా 'అగధ'...

500 ఓట్ల లీడ్ ఉంటే రీకౌంటింగ్ కోరండి: టీఎంసీకి మమతా బెనర్జీ ఆదేశాలు!
రాజకీయాలు

500 ఓట్ల లీడ్ ఉంటే రీకౌంటింగ్ కోరండి: టీఎంసీకి మమతా బెనర్జీ ఆదేశాలు!

ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని సీఎం కు కేటీఆర్ లేఖ...
జనరల్

ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని సీఎం కు కేటీఆర్ లేఖ...

హబ్ అండ్ స్పోక్ మోడల్‌తో విమాన ప్రయాణం సులభం…
బిజినెస్

హబ్ అండ్ స్పోక్ మోడల్‌తో విమాన ప్రయాణం సులభం…

వర్షాలతో చల్లబడనున్న తెలంగాణ… ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు!
జనరల్

వర్షాలతో చల్లబడనున్న తెలంగాణ… ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు!

అడివి శేష్ యాక్షన్ లవ్ స్టోరీ ‘డెకాయిట్’కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఓటీటీ

ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ సునామీ బ్యాటింగ్!
క్రీడలు

ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ సునామీ బ్యాటింగ్!

పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్‌కు పీవీ సింధు ప్రశంసలు!
జనరల్

పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్‌కు పీవీ సింధు ప్రశంసలు!

చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం: టీ స్టాల్ పూర్తిగా దహనం!
జనరల్

చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం: టీ స్టాల్ పూర్తిగా దహనం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!