25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటర్ల జాబితా సవరణలో కీలక అడుగు.

Writer: Nithish 05:47 AM, 25 ఆగస్టు, 2026
ఓటర్ల జాబితా సవరణలో కీలక అడుగు.

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా రాష్ట్రంలో ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్లపై ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 20 వరకు ఎన్నికల అధికారులు విచారణ నిర్వహించనున్నారు. నోటీసుల జనరేషన్, ప్రింటింగ్ ప్రక్రియను ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశించింది. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణ తేదీ, వేదిక, సమర్పించాల్సిన ధ్రువపత్రాల వివరాలను బీఎల్‌వోలు స్పష్టంగా తెలియజేయాలి. ఓటర్లు తమ పత్రాలను ఓటర్ పోర్టల్, బీఎల్‌వో యాప్ లేదా విచారణ సమయంలో నేరుగా సమర్పించవచ్చు. గ్రామ పంచాయతీ భవనాలు, వార్డు కార్యాలయాల్లో విచారణ చేపట్టాలని సూచించారు. ఈ నెల 27న గ్రామ, వార్డు సభలు నిర్వహించి ముసాయిదా ఓటర్ల జాబితాను చదివి వినిపించడంతో పాటు తొలగించిన ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. అప్పీళ్ల కోసం డీఈవో కార్యాలయాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ట్యాగ్లు
ప్రత్యేక సమగ్ర సవరణఎస్‌ఐఆర్ఓటర్ల జాబితాఓటర్లకు నోటీసులుఎన్నికల అధికారులుబీఎల్‌వోలుడీఈవోలుఓటర్ వెరిఫికేషన్ఎన్నికల వార్తలుఓటు హక్కు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు
జనరల్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం
జనరల్

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
జనరల్

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌
జనరల్

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం
జనరల్

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!