25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

Writer: Nithish 06:49 AM, 25 ఆగస్టు, 2026
హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

అమెరికాలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న హెచ్‌-1బీ వీసా ఆశావహులకు ట్రంప్‌ ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై అదనంగా 1,03,265 డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను సోమవారం తీసుకొచ్చింది. హెచ్‌-1బీ వీసా క్యాప్‌ పరిధిలోకి వచ్చే దరఖాస్తులన్నింటికీ ఈ రుసుము వర్తిస్తుందని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) తెలిపింది. అయితే క్యాప్‌ మినహాయింపు ఉన్న దరఖాస్తులకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న దరఖాస్తు రుసుములకు అదనంగా ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఈ అంశంపై ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోట్‌ ప్రచురించి, ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త రుసుమును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌ ప్రతి ఏడాది 65 వేల హెచ్‌-1బీ వీసాలకు రెగ్యులర్‌ క్యాప్‌ విధించింది. అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్‌ లేదా అంతకంటే ఉన్నత డిగ్రీ పొందిన వారికి అదనంగా 20 వేల వీసాలను కేటాయిస్తున్నారు. కొత్త ఫీజు ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కోరుకునే భారతీయ నిపుణులు, విద్యార్థులపై గణనీయమైన ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన హెచ్‌-1బీ పిటిషన్లలో 71 శాతం భారతీయులవేనని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఎఫ్‌-1 విద్యార్థి వీసాతో అమెరికాకు వెళ్లే వారికి అందుబాటులో ఉన్న ఓపీటీ కార్యక్రమంపైనా భారీ రుసుము విధించే యోచనలో ప్రభుత్వం ఉందని ఇమ్మిగ్రేషన్‌ న్యాయ సంస్థ ఫ్రాగొమెన్‌ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ట్యాగ్లు
హెచ్‌-1బీ వీసాఅమెరికా వీసాట్రంప్‌ ప్రభుత్వంభారతీయులుఇమ్మిగ్రేషన్‌అమెరికా ఉద్యోగాలుఎఫ్‌-1 వీసాఓపీటీభారతీయ నిపుణులుఅమెరికా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్
జనరల్

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు
జనరల్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం
జనరల్

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
జనరల్

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌
జనరల్

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!