4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

Writer: Nithish 05:45 AM, 4 సెప్టెంబర్, 2026
కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

కాదంబరీ జెత్వానీ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై విధించిన సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. వీరిద్దరినీ తక్షణమే విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అధికారులపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలకు ఎలాంటి భంగం కలగకుండా ‘వితౌట్ ప్రిజుడీస్’ ప్రాతిపదికన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు నమోదు చేసి వేధించారన్న ఆరోపణలతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలను 2024 సెప్టెంబర్ 15న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సమీక్ష కమిటీ అభిప్రాయంతో వారి సస్పెన్షన్‌ను ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వచ్చారు. తాజాగా సీఐడీ దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయడంతో, అధికారుల అభ్యర్థనలు, డీజీపీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇదే కేసులో నిందితుడైన నిఘా విభాగం మాజీ అధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆగస్టు 31న సస్పెన్షన్‌లోనే పదవీ విరమణ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

ట్యాగ్లు
కాదంబరీ జెత్వానీ కేసుకాంతిరాణా తాతావిశాల్ గున్నీఐపీఎస్ అధికారులుఏపీ ప్రభుత్వంఏపీ పోలీస్సీఐడీ దర్యాప్తుసస్పెన్షన్ ఎత్తివేతఆంధ్రప్రదేశ్ వార్తలుపోలీస్ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత
జనరల్

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?
జనరల్

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?
జనరల్

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
క్రీడలు

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!