4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Writer: Nithish 05:37 AM, 4 సెప్టెంబర్, 2026
వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చేపట్టిన వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన 50 వ్యాజ్యాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజన వల్ల స్థానిక సంస్థల భౌగోళిక సరిహద్దుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వార్డుల పునర్విభజన అడ్డంకి కాదని పేర్కొంది. కార్పొరేషన్లలో వార్డులకు ప్రత్యేక పరిపాలనా అధికారాలు లేనందున వాటిని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లుగా పరిగణించలేమని తెలిపింది.

జనగణన-2027 నేపథ్యంలో పరిపాలనా విభాగాల సరిహద్దులను స్తంభింపజేస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌ను వార్డుల పునర్విభజనకు వర్తింపజేయలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. వార్డుల పునర్విభజనను జనాభా లెక్కలు, స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్‌తో ముడిపెట్టలేమని పేర్కొంది. సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకే వార్డుల పునర్విభజన చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. పునర్విభజనను అడ్డుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎన్. హరినాథ్ గురువారం వ్యాజ్యాలన్నింటినీ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టువార్డుల పునర్విభజనమున్సిపాలిటీలునగరపాలక సంస్థలునగర పంచాయతీలుస్థానిక సంస్థల ఎన్నికలుజనగణన 2027ఏపీ మున్సిపల్ వార్తలుపరిపాలనా సరిహద్దులుఏపీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత
జనరల్

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?
జనరల్

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?
జనరల్

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
క్రీడలు

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!