11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు రద్దు

Writer: Shivani K 05:15 AM, 28 జులై, 2026
కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు రద్దు

కరూర్‌లో గత ఏడాది టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం రద్దు చేసింది. ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల 31 కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు కార్తికేయన్, శక్తివేల్ సోమవారం తీర్పు వెలువరించారు.

విచారణ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం బదులు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా ఎందుకు మార్చకూడదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. కారుణ్య నియామకాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్న పరిస్థితిలో కేవలం కరూర్ బాధిత కుటుంబాలకు మాత్రమే ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాలు, శివకాశిలో జరిగే బాణసంచా పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఇలాంటి సాయం అందించలేదని పేర్కొన్నారు. ఈ కారణాలతో ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

ట్యాగ్లు
కరూర్ తొక్కిసలాటమద్రాస్ హైకోర్టువిజయ్ ప్రభుత్వంతమిళనాడు వార్తలుకోర్టు తీర్పుకారుణ్య ఉద్యోగాలుప్రజాప్రయోజన వ్యాజ్యంశివకాశి ఘటనలున్యాయ వార్తలుప్రభుత్వ ఉద్యోగ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు
జనరల్

మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు
సినిమాలు

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...
సినిమాలు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం
జనరల్

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!