4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జార్ఖండ్‌: వివాహానికి వెళ్తుండగా ఘోర బస్సు ప్రమాదం

Writer: Priya 08:38 AM, 19 జనవరి, 2026
జార్ఖండ్‌: వివాహానికి వెళ్తుండగా ఘోర బస్సు ప్రమాదం

జార్ఖండ్ రాష్ట్రం లతహార్ జిల్లా మహువాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బస్సు (15AB0564) బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 85 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహువాడ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణికులు ఛత్తీస్‌ఘడ్‌లోని బలరంపూర్ నుంచి లోధ్ ఫాల్‌కి స్కూల్ బస్సులో వెళ్తున్నారు, వీరు అంతా వివాహ కార్యక్రమానికి చేరడానికి ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించగా, సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో బస్సులో 90 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు మహిళల మృతదేహాలను బస్సు కింద నుండి వెలికితీశారు. ఇంకా మరిన్ని మృతదేహాలు బస్సు కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ కుమార్ గౌరవ్ తెలిపారు. మృతులను రేసంతి దేవి (35), ప్రేమ దేవి (37), సీతా దేవి (45), సుఖ్నా భూయాన్, సోనమతి దేవి (55)గా గుర్తించారు. గాయపడిన 85 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రాథమిక కారణాల ప్రకారం, డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సును నియంత్రించలేక ఈ ప్రమాదం జరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

ట్యాగ్లు
జార్ఖండ్లతహార్మహువాడ్బస్సు ప్రమాదంఓర్సా వ్యాలీరోడ్డు సురక్షాబస్సు ఘటనావివాహ యాత్రఅత్యవసర చికిత్స
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!