6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

Writer: Pooja 08:18 AM, 6 ఆగస్టు, 2026
తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

ముగ్గురు కుమార్తెలను ఎంతో ప్రేమగా పెంచి, ఉన్నత స్థానాలకు చేర్చిన ఓ తండ్రి చివరి రోజులు వృద్ధాశ్రమంలో గడిపారు. హర్యానాలోని సోనెపట్‌లో ఉన్న సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి వృద్ధాశ్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తన కడసారి చూపు కోసం కుమార్తెలు వస్తారని ఎదురుచూసిన శివచరణ్ రామ్ రతన్ గుప్తా చివరకు ఒంటరిగానే కన్నుమూశారు.

ముంబైలో జౌళి వ్యాపారిగా ఉన్న శివచరణ్‌కు ముగ్గురు కుమార్తెలు. వారి చదువు, భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన. పెద్ద కుమార్తెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. కొన్నేళ్ల క్రితం భార్యతో కలిసి వృద్ధాశ్రమానికి వచ్చిన ఆయన, భార్య మరణం తర్వాత అక్కడే ఒంటరిగా జీవించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి పరిస్థితి విషమంగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు ముందుగానే సమాచారం ఇచ్చినా, కుమార్తెలు ఆయనను చూసేందుకు రాలేదు.

చివరకు శివచరణ్ మృతిచెందిన తర్వాత కూడా కుమార్తెలు సోనెపట్‌కు రాలేకపోయారు. ఒక కుమార్తె అంత్యక్రియల కోసం ఆన్‌లైన్‌లో డబ్బు పంపగా, ఆశ్రమ నిర్వాహకులు, స్థానికుల సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు కుమార్తెలు వీడియో కాల్‌ ద్వారా తండ్రి చివరి ప్రయాణాన్ని చూశారు. అయితే మరణానంతరం కూడా ఆయన తన నేత్రాలను దానం చేసి మరో జీవితంలో వెలుగులు నింపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కళింగపట్నం తీరంలో అరుదైన మొనజైట్‌ నిధి

కళింగపట్నం తీరంలో అరుదైన మొనజైట్‌ నిధి

వందేభారత్‌లో డబుల్ డెక్కర్ కార్గో రైళ్లు?

వందేభారత్‌లో డబుల్ డెక్కర్ కార్గో రైళ్లు?

జయశంకర్ కు హరీశ్ రావు ఘన నివాళి

జయశంకర్ కు హరీశ్ రావు ఘన నివాళి

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
తండ్రి ప్రేమభావోద్వేగ కథమానవ విలువలువృద్ధాశ్రమంనేత్రదానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క క్షణం ఆలస్యం అయితే.. ట్రంప్ ఎస్కేప్! అసలు ఏం జరిగింది అంటే?
జనరల్

ఒక్క క్షణం ఆలస్యం అయితే.. ట్రంప్ ఎస్కేప్! అసలు ఏం జరిగింది అంటే?

తెలంగాణలో యాప్ ఆధారిత రవాణాకు కొత్త అగ్రిగేటర్ పాలసీ
జనరల్

తెలంగాణలో యాప్ ఆధారిత రవాణాకు కొత్త అగ్రిగేటర్ పాలసీ

రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
సినిమాలు

రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఈ అలవాట్లు మార్చితే జీర్ణ సమస్యలు దూరం: నిపుణుల సలహాలు
ఆరోగ్యం

ఈ అలవాట్లు మార్చితే జీర్ణ సమస్యలు దూరం: నిపుణుల సలహాలు

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?
గాసిప్స్

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?

టెండన్ గాయాలు నివారించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి : డాక్టర్లు సూచనలు
ఆరోగ్యం

టెండన్ గాయాలు నివారించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి : డాక్టర్లు సూచనలు

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?
సినిమాలు

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?
సినిమాలు

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?
సినిమాలు

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?
సినిమాలు

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!
సినిమాలు

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!

ధనుష్ కి జోడీగా కరీనా ?
గాసిప్స్

ధనుష్ కి జోడీగా కరీనా ?

ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?
సినిమాలు

ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?

కళింగపట్నం తీరంలో అరుదైన మొనజైట్‌ నిధి
జనరల్

కళింగపట్నం తీరంలో అరుదైన మొనజైట్‌ నిధి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!