1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫ్లైదుబాయ్‌ ఘటనలో భారత పైలట్‌కు ప్రశంసలు

Writer: Pooja 08:05 AM, 1 అక్టోబర్, 2026
ఫ్లైదుబాయ్‌ ఘటనలో భారత పైలట్‌కు ప్రశంసలు

దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో జరిగిన కాక్‌పిట్‌ ఘటనలో గాయపడిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. విమాన ప్రయాణంలో కోపైలట్‌ కత్తితో దాడి చేసినప్పటికీ మచ్చర్‌ ధైర్యంగా ప్రతిఘటించారని నెతన్యాహు కొనియాడారు. గాయపడిన స్థితిలోనూ కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడిచేసిన కోపైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో సహకరించారని తెలిపారు. ట్రంప్‌ కూడా మచ్చర్‌ను హీరోగా అభివర్ణించారు.

ఫ్లైదుబాయ్‌ విమానం ఎఫ్‌జెడ్‌1073లో మొత్తం 174 మంది ఉన్నారు. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానంలో కాక్‌పిట్‌ ఘటన అనంతరం విమానం ఒక్కసారిగా కిందికి దిగింది. ప్రయాణికులు, సిబ్బంది కలిసి కోపైలట్‌ను అదుపులోకి తీసుకోగా, ప్రయాణికులుగా ఉన్న ఫ్లైదుబాయ్‌కి చెందిన మరో ఇద్దరు పైలట్లు విమాన నియంత్రణను చేపట్టారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. గాయపడిన కెప్టెన్‌ మచ్చర్‌ను ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

ట్యాగ్లు
ఫ్లైదుబాయ్‌స్మిత్ మచ్చర్‌భారత పైలట్‌కాక్‌పిట్‌ ఘటనదుబాయ్‌ టెల్‌ అవీవ్‌ విమానంవిమానయాన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..
జనరల్

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?
గాసిప్స్

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?
సినిమాలు

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?
గాసిప్స్

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?
సినిమాలు

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
సినిమాలు

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు.. వైద్యులు ఏం సూచించారంటే?
ఆరోగ్యం

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు.. వైద్యులు ఏం సూచించారంటే?

చక్కెరను తగ్గిస్తే శరీరంలో జరిగే మార్పులివే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

చక్కెరను తగ్గిస్తే శరీరంలో జరిగే మార్పులివే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌
క్రీడలు

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్..
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్..

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!
జనరల్

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

హృతిక్‌ రోషన్‌ స్టార్‌డమ్‌ వెనుక తండ్రి త్యాగం.. ఇంటినే తాకట్టు పెట్టిన రాకేశ్‌ రోషన్‌
సినిమాలు

హృతిక్‌ రోషన్‌ స్టార్‌డమ్‌ వెనుక తండ్రి త్యాగం.. ఇంటినే తాకట్టు పెట్టిన రాకేశ్‌ రోషన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!