
సినిమాలు

ఇండియా కూటమి కీలక సమావేశం నేడు రాజ్యాంగ క్లబ్‌లో జరుగుతోంది. కూటమి ఐక్యతపై కొనసాగుతున్న ఊహాగానాల మధ్య ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్తు వ్యూహంపై చర్చ జరగనుంది.
కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 23 పార్టీల ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే డీఎంకే సమావేశాన్ని బహిష్కరించగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే కూటమి నుంచి బయటకు వెళ్లింది. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత మారిన రాజకీయ సమీకరణలు, అంతర్గత విభేదాలు కూటమిని బలహీనపరిచాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!