
జనరల్

హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా నగర జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్, ఐకియా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పంజాగుట్ట, అమీర్‌పేట, SR నగర్, మైండ్‌స్పేస్ నుంచి JNTU మార్గం వరకు కూడా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!