Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విశాఖ స్టేడియం సమీపంలో హెలికాప్టర్ చక్కర్లు… మ్యాచ్‌కు ముందు క్షణిక భద్రతా అలర్ట్!

Writer: Chandrika 07:44 AM, 29 జనవరి, 2026
విశాఖ స్టేడియం సమీపంలో హెలికాప్టర్ చక్కర్లు… మ్యాచ్‌కు ముందు క్షణిక భద్రతా అలర్ట్!

విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పరిసరాల్లో బుధవారం సాయంత్రం మ్యాచ్ ప్రారంభానికి ముందు హఠాత్తుగా ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో క్షణిక భద్రతా ఆందోళన నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్లు బస్సుల్లో స్టేడియానికి చేరుకుని డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లిన సమయంలో తక్కువ ఎత్తులో హెలికాప్టర్ స్టేడియం చుట్టూ రెండు సార్లు తిరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం అది మధురవాడ ఐటీ హిల్స్ మీదుగా సముద్ర తీరం వైపుకు వెళ్లింది.

విచారణ అనంతరం అది విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రుషికొండ బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిరైడ్‌కు సంబంధించిన హెలికాప్టర్‌గా పోలీసులు నిర్ధారించారు. స్టేడియం సమీప గగనతలంలోకి రాకపోకలు నిర్వహించవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. కొంతసేపు అప్రమత్తత కొనసాగిన తర్వాత పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు మరో 998 ఎకరాలు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు మరో 998 ఎకరాలు

వైజాగ్ లో భూకంపం

వైజాగ్ లో భూకంపం

మైసూరులో ఈ రోజు ఎస్. జానకి అంత్యక్రియలు

మైసూరులో ఈ రోజు ఎస్. జానకి అంత్యక్రియలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రం, వైమానిక దాడులు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రం, వైమానిక దాడులు

1,500 కండక్టర్ పోస్టులకు టీజీఎస్‌ఆర్టీసీ నియామకాలు

1,500 కండక్టర్ పోస్టులకు టీజీఎస్‌ఆర్టీసీ నియామకాలు

ట్యాగ్లు
విశాఖ స్టేడియంఏసీఏ వీడీసీఏ స్టేడియంహెలికాప్టర్ అలర్ట్మ్యాచ్ భద్రతవిశాఖ ఉత్సవ్రుషికొండ బీచ్ఆంధ్రప్రదేశ్ వార్తలుపోలీసుల అప్రమత్తతక్రికెట్ భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరోసారి తల్లికాబోతున్న దీపిక?
సినిమాలు

మరోసారి తల్లికాబోతున్న దీపిక?

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం
క్రీడలు

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?
సినిమాలు

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా
క్రీడలు

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా

అమీర్ కొత్త సాహసం?
సినిమాలు

అమీర్ కొత్త సాహసం?

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర
క్రీడలు

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర

టాలీవుడ్ వైపు అభిషేక్ చూపు?
సినిమాలు

టాలీవుడ్ వైపు అభిషేక్ చూపు?

తెలుగు సినిమా పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న మహేష్?
సినిమాలు

తెలుగు సినిమా పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న మహేష్?

బాలీవుడ్ బాటలో కేతికకు తొలి ఎదురుదెబ్బ?
సినిమాలు

బాలీవుడ్ బాటలో కేతికకు తొలి ఎదురుదెబ్బ?

షూటింగ్ బకాయిల వివాదంలో ఆర్య పేరు
సినిమాలు

షూటింగ్ బకాయిల వివాదంలో ఆర్య పేరు

అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు
జనరల్

అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు మరో 998 ఎకరాలు
జనరల్

జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు మరో 998 ఎకరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!