Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ భద్రత - సజ్జనార్

08:23 AM, 24 మార్చి, 2026
హైదరాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ భద్రత - సజ్జనార్

హైదరాబాద్ లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా 3000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వి. సి. సజ్జనార్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర ఏర్పాట్లు, భద్రత చర్యలు, ప్రజల రాకపోకల నియంత్రణపై సమీక్షించారు.

అడుగడుగునా నిఘా కెమెరాలు, గగన నిఘా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. చైన్ దొంగతనాలు వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు, మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని చెప్పారు. శోభాయాత్రను సమయానికి ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. శబ్ధ కాలుష్యం నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రహదారుల మరమ్మతులు మరియు వీధి దీపాల ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తక్షణమే పంటల కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్

తెలంగాణ రైతుల కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ

నికోబార్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తనున్న రాహుల్

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...

ఒడిశా ఘటనపై  క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

ట్యాగ్లు
హైదరాబాద్శ్రీరామ నవమిపోలీసు భద్రతపండుగ ఏర్పాట్లుప్రజల భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉక్రెయిన్ నగరాలపై రష్యా ప్రతిదాడులు
జనరల్

ఉక్రెయిన్ నగరాలపై రష్యా ప్రతిదాడులు

పశ్చిమ బెంగాల్‌లో భయరహిత ఓటింగ్: ప్రధాని
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో భయరహిత ఓటింగ్: ప్రధాని

తక్షణమే పంటల కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్
జనరల్

తక్షణమే పంటల కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్
రాజకీయాలు

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్

తెలంగాణ రైతుల కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ
జనరల్

తెలంగాణ రైతుల కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ

నికోబార్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తనున్న రాహుల్
జనరల్

నికోబార్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తనున్న రాహుల్

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!
క్రీడలు

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...
జనరల్

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....
గాసిప్స్

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....

ఒడిశా ఘటనపై  క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!
జనరల్

ఒడిశా ఘటనపై క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!
సినిమాలు

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!