Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైజాగ్ స్టీల్ ప్రమాద బాధితులకు భారీ పరిహారం

08:01 AM, 9 జూన్, 2026
వైజాగ్ స్టీల్ ప్రమాద బాధితులకు భారీ పరిహారం

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. గాయపడిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.

అలాగే బాధిత ఉద్యోగులు రిటైర్మెంట్ వరకు కంపెనీ క్వార్టర్స్‌లో నివసించేందుకు అవకాశం కల్పించనున్నారు. వారి పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం ఇతర ఉద్యోగులతో సమానంగా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎంపి యూసఫ్ పఠాన్ పై టీఎంసీ ఎంపీ ఫైర్

ఎంపి యూసఫ్ పఠాన్ పై టీఎంసీ ఎంపీ ఫైర్

ఉజ్జ్వల పథకంలో కీలక మార్పులు

ఉజ్జ్వల పథకంలో కీలక మార్పులు

భారీగా పెరిగిన కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ

భారీగా పెరిగిన కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

తెల్దేవరపల్లి గ్రామం ఏర్పాటుకు ఆసక్తికర చరిత్ర

తెల్దేవరపల్లి గ్రామం ఏర్పాటుకు ఆసక్తికర చరిత్ర

ట్యాగ్లు
వైజాగ్ స్టీల్ప్రమాదంఎక్స్‌గ్రేషియాపరిహారంఉద్యోగులుమృతులుగాయపడిన వారుప్రభుత్వ నిర్ణయంఆర్థిక సహాయంస్టీల్ ప్లాంట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
గిగ్ వర్కర్లకు కొత్త చట్టం: మంత్రి వివేక్

గిగ్ వర్కర్లకు కొత్త చట్టం: మంత్రి వివేక్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుర్తుపట్టలేని మృతదేహాలు...అధికారులు కీలక నిర్ణయం
జనరల్

గుర్తుపట్టలేని మృతదేహాలు...అధికారులు కీలక నిర్ణయం

నాంపల్లిలో చేప ప్రసాదం సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు
జనరల్

నాంపల్లిలో చేప ప్రసాదం సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో మళ్లీ చర్చ!
రాజకీయాలు

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో మళ్లీ చర్చ!

ఎంపి యూసఫ్ పఠాన్ పై టీఎంసీ ఎంపీ ఫైర్
జనరల్

ఎంపి యూసఫ్ పఠాన్ పై టీఎంసీ ఎంపీ ఫైర్

ఉజ్జ్వల పథకంలో కీలక మార్పులు
జనరల్

ఉజ్జ్వల పథకంలో కీలక మార్పులు

భారీగా పెరిగిన కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ
జనరల్

భారీగా పెరిగిన కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు
జనరల్

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

రఫెల్ నాదల్‌పై ధనుష్ భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

రఫెల్ నాదల్‌పై ధనుష్ భావోద్వేగ వ్యాఖ్యలు

వైజాగ్ స్టీల్ ప్రమాద బాధితులకు భారీ పరిహారం
జనరల్

వైజాగ్ స్టీల్ ప్రమాద బాధితులకు భారీ పరిహారం

తెల్దేవరపల్లి గ్రామం ఏర్పాటుకు ఆసక్తికర చరిత్ర
జనరల్

తెల్దేవరపల్లి గ్రామం ఏర్పాటుకు ఆసక్తికర చరిత్ర

వెల్లుల్లి ప్రయోజనాలపై డాక్టర్ల సూచనలు
ఆరోగ్యం

వెల్లుల్లి ప్రయోజనాలపై డాక్టర్ల సూచనలు

ఖాళీ కడుపుతో మామిడి వద్దు: నిపుణులు
ఆరోగ్యం

ఖాళీ కడుపుతో మామిడి వద్దు: నిపుణులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!