
జనరల్

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా కోకాపేటలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీశ్ రావు వరంగల్ పర్యటనకు బ్రేక్ పడింది.
పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు హరీశ్ రావు వరంగల్ వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ పరిణామంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!