Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం...

11:36 AM, 21 మే, 2026
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం...

గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డులో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కాంట్రాక్టర్‌కు చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పైపులకు ఒక్కసారిగా మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు క్షణాల్లోనే తీవ్ర రూపం దాల్చాయి. దట్టమైన నల్లటి పొగ కిలోమీటర్ల మేర వ్యాపించి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గంటకు పైగా నిరంతరాయంగా నీటిని చల్లుతున్నప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. భారీగా నిల్వ ఉన్న పైపుల కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు, ఫైర్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చరిత్రలో అత్యధిక స్థాయికి చేరిన భారత పవర్ డిమాండ్

చరిత్రలో అత్యధిక స్థాయికి చేరిన భారత పవర్ డిమాండ్

కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీలను దాటేసిందా?

కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీలను దాటేసిందా?

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై కీలక నివేదిక విడుదల

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై కీలక నివేదిక విడుదల

అనుమానాస్పద డ్రోన్‌పై దర్యాప్తు ప్రారంభం

అనుమానాస్పద డ్రోన్‌పై దర్యాప్తు ప్రారంభం

మదీనా చౌరస్తాలో వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం..

మదీనా చౌరస్తాలో వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం..

అమెరికాలో భారత సంతతికి చెందిన టెకీ సోమసేగర్ కన్నుమూత
ట్యాగ్లు
గుంటూరుఅగ్నిప్రమాదంఇన్నర్‌రింగ్‌రోడ్UGDపైపులుఅగ్నిప్రమాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అమెరికాలో భారత సంతతికి చెందిన టెకీ సోమసేగర్ కన్నుమూత

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ
జనరల్

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..
సినిమాలు

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..