9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

Writer: Pooja 07:00 AM, 9 ఆగస్టు, 2026
జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

175 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI)కు ఓ మహిళ అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. GSI తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా వర్షా అశోక్‌ అగ్లావే చరిత్ర సృష్టించారు. సంస్థ 54వ డీజీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.

జియోసైన్స్‌ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వర్షా అగ్లావే పాలియోంటాలజీ, శిలాజాల పరిశోధన, భౌగోళిక అన్వేషణ వంటి విభాగాల్లో పనిచేశారు. ఖనిజ అన్వేషణ, ప్రకృతి విపత్తులపై పరిశోధనతో పాటు భారతదేశ కీలక ఖనిజ భద్రతను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఆమె నియామకం భారతీయ శాస్త్రరంగంలో మహిళలకు మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

ట్యాగ్లు
జియోలాజికల్‌ సర్వే ఆఫ్ఇండియావర్షా అగ్లావేమహిళలు శాస్త్ర రంగంలోజియో సైన్స్ఖనిజ అన్వేషణభారతీయ శాస్త్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కాం
జనరల్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కాం

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు
జనరల్

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం
జనరల్

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా
జనరల్

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా

పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించే ముందు ఇది తెలుసుకోండి - వైద్యులు
ఆరోగ్యం

పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించే ముందు ఇది తెలుసుకోండి - వైద్యులు

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా
జనరల్

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ
జనరల్

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ
జనరల్

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన
జనరల్

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ
జనరల్

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్
జనరల్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌
రాజకీయాలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!