25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు

Writer: Nithish 06:07 AM, 25 ఆగస్టు, 2026
తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం పవిత్రాల సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం యాగశాలలో హోమాలు, పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.

శ్రీవారి మూలవర్లు, ఉత్సవమూర్తులు, ఆలయంలోని పరివారదేవతలు, ధ్వజస్తంభం, శ్రీభూవరాహస్వామి, శ్రీబేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు. సాయంత్రం మలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో తితిదే ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ట్యాగ్లు
తిరుమలశ్రీవారి పవిత్రోత్సవాలుతిరుమల తిరుపతి దేవస్థానంమలయప్పస్వామిపవిత్రాల సమర్పణస్నపన తిరుమంజనంశ్రీవారి ఆలయంతిరుమల దర్శనంటీటీడీభక్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు
జనరల్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం
జనరల్

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
జనరల్

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌
జనరల్

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం
జనరల్

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!