20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

Writer: Pooja 03:31 PM, 20 సెప్టెంబర్, 2026
తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సేవలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ చి. వెంకయ్య చౌదరి, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి హారతి సమర్పించి ప్రార్థనలు చేశారు. దేశ ప్రజలందరి సుఖసంతోషాలు, శ్రేయస్సు, అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. హనుమంత వాహన సేవ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

ట్యాగ్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలుహనుమంత వాహన సేవతిరుమలటీటీడీశ్రీవారి సేవభక్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?
బిజినెస్

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు
జనరల్

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్
రాజకీయాలు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ
జనరల్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు
జనరల్

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం
క్రీడలు

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం
టెక్నాలజీ

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి
బిజినెస్

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..
జనరల్

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!