20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

Writer: Pooja 03:40 PM, 20 సెప్టెంబర్, 2026
క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

సిద్దిపేట జిల్లాలోని క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. వర్గల్ మండలం వేలూరుకు చెందిన హరికృష్ణ క్యూ నెట్‌లో రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన ఆయన.. ఆ తర్వాత అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు క్యూ నెట్ తనను మోసం చేసిందంటూ హరికృష్ణ సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై హరికృష్ణ తండ్రి నాగరాజు క్యూ నెట్, విహన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలపై ఫిర్యాదు చేశారు.

ఈ ఏడాది మార్చిలో పోలీసులు కేసును సీఐడీకి బదిలీ చేశారు. అనంతరం క్యూ నెట్, విహన్ సంస్థల పాత్రపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గౌరారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా సీబీఐ తాజాగా కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. క్యూ నెట్, విహన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల డైరెక్టర్లతో పాటు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సంస్థల పాత్ర, మోసం జరిగిన తీరుపై దర్యాప్తు కొనసాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

ట్యాగ్లు
క్యూ నెట్ ఫ్రాడ్సీబీఐ దర్యాప్తుసిద్దిపేటవిహన్ డైరెక్ట్ సెల్లింగ్ఆన్‌లైన్ మోసంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?
బిజినెస్

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు
జనరల్

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్
రాజకీయాలు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ
జనరల్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు
జనరల్

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం
క్రీడలు

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం
టెక్నాలజీ

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి
బిజినెస్

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..
జనరల్

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...
జనరల్

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
జనరల్

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!