29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ

Writer: Satish 08:31 PM, 23 ఏప్రిల్, 2026
ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తుందని తెలిపారు. కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగాల్సి ఉండటంతో కొంత ఆలస్యం జరిగిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, రేపు జేఏసీ నాయకులతో చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఉద్యోగాలు తొలగిస్తారనే ప్రచారం అసత్యమని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేబినెట్‌లో ఇప్పటికే చర్చించామని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని, ప్రాణాలు తీసుకునే ప్రయత్నాలు బాధాకరమని మంత్రులు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో రేపు కార్మికులతో చర్చలు ఉంటాయని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో సమ్మెల సమయంలో కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించామని చెప్పారు. శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యోగిని హైదరాబాద్‌కు తరలించి హైదర్‌గూడా అపోలో ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. భావోద్వేగాలతో కాకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

ట్యాగ్లు
ఆర్టీసీ కార్మికులుతెలంగాణ ఆర్టీసీపొన్నం ప్రభాకర్శ్రీధర్ బాబుకోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదామోదర రాజనరసింహజేఏసీ చర్చలుఆర్టీసీ సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్యాటీ లివర్ తగ్గాలంటే భోజనం మానొద్దు: వైద్యులు
ఆరోగ్యం

ఫ్యాటీ లివర్ తగ్గాలంటే భోజనం మానొద్దు: వైద్యులు

ఏఐలోనూ లింగ వివక్ష..
టెక్నాలజీ

ఏఐలోనూ లింగ వివక్ష..

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

పీఓకే నిరసనలపై పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
రాజకీయాలు

పీఓకే నిరసనలపై పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!
జనరల్

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర
జనరల్

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..
రాజకీయాలు

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌
రాజకీయాలు

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..
జనరల్

నీట్ ఉద్యమం తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు
జనరల్

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్...హర్మన్‌ప్రీత్‌ను దాటేసిన సిద్రా అమీన్
క్రీడలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!