
ఓటీటీ

లండన్‌లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఐఎస్కాన్ మోంక్ గౌరంగ దాస్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో తన ఐఐటీ రోజుల్లో జరిగిన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
సుందర్ పిచాయ్ తనను వయసులో యంగ్‌గా, స్ట్రెస్ లేకుండా ఉన్నారని ప్రశంసించినప్పుడు, గౌరంగ దాస్ స్పందిస్తూ “మీరు గూగుల్‌తో స్ట్రెస్ సృష్టిస్తారు, నేను దేవుడితో స్ట్రెస్ తొలగిస్తాను” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మానసిక ఆరోగ్యం, డిజిటల్ అలవాట్లు, ఆధ్యాత్మికతపై చర్చలకు దారి తీశాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!