16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంద్రకీలాద్రిపై నేడు ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు

Writer: Chandrika 08:25 AM, 17 జూన్, 2026
ఇంద్రకీలాద్రిపై నేడు ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేడు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 250 మంది చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం చేయించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యారంభానికి ప్రతీకగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు.

అక్షరాభ్యాసం అనంతరం పాల్గొన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ₹300 ప్రత్యేక దర్శన క్యూ లైన్‌లో ఉచిత దర్శన సౌకర్యం కల్పించనున్నారు. అలాగే పలక, బలపం, శక్తి కంకణం, పాకెట్ సైజ్ అమ్మవారి ఫోటో, 100 గ్రాముల పులిహోర, చక్కెర పొంగలి, 40 గ్రాముల ఉచిత లడ్డూను ప్రసాదంగా అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

చిరుత చర్మం, గోర్లతో దందా..!

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

ట్యాగ్లు
విజయవాడఇంద్రకీలాద్రిఅక్షరాభ్యాసంకనకదుర్గమ్మ ఆలయంఉచిత దర్శనంచిన్నారులువిద్యారంభందేవస్థానంప్రసాదంఆధ్యాత్మిక కార్యక్రమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
జనరల్

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !
సినిమాలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

చిరుత చర్మం, గోర్లతో దందా..!
జనరల్

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..
జనరల్

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు
జనరల్

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
రాజకీయాలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!