18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

Writer: Pooja 12:32 PM, 18 సెప్టెంబర్, 2026
ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించిన నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన విదేశీ కంపెనీకి సమన్లు అందకపోవడంతో విచారణ వాయిదా పడిందని తెలిపారు. ఆ సంస్థకు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

అంతకుముందు దాఖలు చేసిన తమ పిటిషన్‌ను న్యాయస్థానం రిటర్న్ చేసిందని కేటీఆర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. మరోసారి సమన్ల కోసం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

ట్యాగ్లు
ఫార్ములా ఈ రేస్ కేసుకేటీఆర్నాంపల్లి ఏసీబీ కోర్టుకోర్టు విచారణఫార్ములా ఈ కార్ రేసింగ్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్
గాసిప్స్

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?
గాసిప్స్

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
జనరల్

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు
క్రీడలు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..
జనరల్

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా
జనరల్

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..
జనరల్

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?
జనరల్

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!