
క్రీడలు

ఏపీ టీడీపీలో పార్టీ కమిటీల నియామకాలపై అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. యువతకు ప్రాధాన్యత పేరుతో సీనియర్ నేతలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. కీలక పదవుల్లో ఉన్న నేతలను అలంకారప్రాయ పదవులకు పరిమితం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం, బొండా, సోమిరెడ్డి వంటి సీనియర్లను పొలిట్‌బ్యూరో నుంచి తప్పించడం వంటి నిర్ణయాలు పార్టీలో అసంతృప్తికి కారణమయ్యాయి. 2024 విన్నింగ్ టీమ్‌గా చెప్పిన 175 మంది పరిశీలకుల్లో ఎక్కువ మందికి అవకాశం లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!