16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

Writer: Nithish 06:30 AM, 2 ఆగస్టు, 2026
భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

భారీ వర్షాలతో కేరళలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. శనివారం పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి నాలుగేళ్ల బాలుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి జిల్లాలో ఇద్దరు, కొట్టాయం జిల్లాలో తల్లీకొడుకులు మృతిచెందారు. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు ఉప్పొంగడంతో ఆరు జిల్లాల్లో డ్యామ్‌ల గేట్లు ఎత్తివేశారు. 183వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. పంపా నది పరివాహక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో పడవల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున మేఘవిస్ఫోటం సంభవించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. కిశ్త్‌వాడ్, డోడా, రాంబన్ జిల్లాల్లో నదులు ఉప్పొంగడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. పరిస్థితుల దృష్ట్యా ఈ మూడు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం

ట్యాగ్లు
కేరళ వర్షాలుజమ్మూకశ్మీర్ మేఘవిస్ఫోటంకొండచరియలువరదలుభారీ వర్షాలుసహాయక చర్యలువాతావరణ హెచ్చరికలుఆకస్మిక వరదలుప్రకృతి విపత్తురెడ్ అలర్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
రాజకీయాలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!
సినిమాలు

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా
జనరల్

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!
సినిమాలు

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే
షోస్

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం
జనరల్

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట
జనరల్

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు
జనరల్

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 1.. కెప్టెన్సీ రేసులో మరింత ఉత్కంఠ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 1.. కెప్టెన్సీ రేసులో మరింత ఉత్కంఠ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!