15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

Writer: Pooja 08:16 AM, 15 సెప్టెంబర్, 2026
పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

కడప జిల్లా పులివెందులలో అర్ధరాత్రి వినాయక విగ్రహం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పుష్పనాథ్‌ రెడ్డి, విజయ్‌ కుమార్‌ రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు సమాచారం. తనను సన్మానించలేదంటూ విజయ్‌.. పుష్పనాథ్‌ను ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలై, అనంతరం ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో హజ్‌ కమిటీ డైరెక్టర్‌ మాభాషా గన్‌మెన్‌ గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం విజయ్‌ ఇంటి వద్ద ఉన్న మూడు వాహనాలను పుష్పనాథ్‌ వర్గీయులు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుండగా, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

ట్యాగ్లు
పులివెందులకడప వార్తలువర్గాల ఘర్షణకాల్పుల ఘటనవినాయక విగ్రహంఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌
టెక్నాలజీ

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..
సినిమాలు

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...
జనరల్

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌
బిజినెస్

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌
జనరల్

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం
జనరల్

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

అజిత్ పై ట్రోలింగ్?
సినిమాలు

అజిత్ పై ట్రోలింగ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!