24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

Writer: Pooja 12:53 PM, 24 సెప్టెంబర్, 2026
సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

“మీది మొత్తం రూ.1000 అయింది.. రెండు లివర్స్‌ ఎక్స్‌ట్రా” అనే మాటతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన కుమారి ఆంటీ తన వ్యక్తిగత ప్రయాణం, హోటల్‌ వ్యాపారం, సంపాదన, నటనా జీవితం, బిగ్‌బాస్‌ అవకాశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హైదరాబాద్‌కు రాకముందు తాను బట్టలు కుట్టడంతో పాటు పొలం పనులు చేసేదానినని తెలిపారు. తన భర్తతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి 2011లో హోటల్‌ వ్యాపారం ప్రారంభించినట్లు చెప్పారు. తాను ఫేమస్‌ కాకముందే హోటల్‌కు మంచి గిరాకీ ఉండేదని, అయితే తన మాట వైరల్‌ అయిన తర్వాత మరింత మంది అక్కడికి రావడం మొదలుపెట్టారని వెల్లడించారు. యూట్యూబ్‌ ద్వారా కూడా తన హోటల్‌ గురించి ఎక్కువ మందికి తెలిసిందన్నారు. తాను పాపులర్‌ కాకముందు నుంచే సెలబ్రిటీలు హోటల్‌కు వచ్చేవారని, తమ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ జరిగినప్పుడు చిత్ర బృందాలు తమ దగ్గర నుంచి ఆహారం తీసుకెళ్లేవని చెప్పారు.

ప్రస్తుతం హోటల్‌కు రోజుకు సుమారు వెయ్యి మంది వరకు వస్తున్నారని, రోజువారీ కౌంటర్‌ అమ్మకాలు దాదాపు రూ.20 వేల వరకు ఉంటాయని కుమారి ఆంటీ తెలిపారు. అయితే ఆదాయానికి అనుగుణంగానే ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏడు సినిమాల్లో నటిస్తున్నానని, వాటిలో చిన్న పాత్రలే చేస్తున్నానని చెప్పారు. గతేడాది బిగ్‌బాస్‌ కార్యక్రమం నుంచి తనకు ఫోన్‌ వచ్చినప్పటికీ అప్పట్లో వెళ్లలేదని వెల్లడించారు. మరోసారి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా పాల్గొంటానని కుమారి ఆంటీ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

ట్యాగ్లు
కుమారి ఆంటీకుమారి ఆంటీ హోటల్తెలుగు సినిమాబిగ్ బాస్ తెలుగువైరల్ డైలాగ్హైదరాబాద్ ఫుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..
బిజినెస్

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!
సినిమాలు

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు
జనరల్

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..
జనరల్

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!