2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

Writer: Shivani K 04:14 PM, 2 ఆగస్టు, 2026
ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు మృతి చెందగా 41 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 225 మందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో సుమారు 271 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఈ నౌక సురబయలోని తంజుంగ్ పెరాక్ పోర్ట్ నుంచి మకాసర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత మంటలు చెలరేగినట్లు కెప్టెన్ సమాచారం అందించగా, అనంతరం నౌకతో సంబంధాలు తెగిపోయాయి. అగ్నికి ఆహుతవుతున్న ఫెర్రీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రయాణికులు నౌక ముందు భాగంలో చేరి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

వరద ఉధృతి.. జూరాల వద్ద అప్రమత్తత

వరద ఉధృతి.. జూరాల వద్ద అప్రమత్తత

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

ట్యాగ్లు
ఇండోనేషియా ఫెర్రీ అగ్ని ప్రమాదంమదురా ద్వీపంనౌక ప్రమాదంసముద్ర ప్రమాదంరక్షణ చర్యలుప్రపంచ వార్తలుఅగ్ని ప్రమాదంగల్లంతైన ప్రయాణికులుఇండోనేషియా వార్తలుషిప్ ఫైర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్
జనరల్

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

వరద ఉధృతి.. జూరాల వద్ద అప్రమత్తత
జనరల్

వరద ఉధృతి.. జూరాల వద్ద అప్రమత్తత

బుమ్రాకు గాయం.. శ్రీలంక సిరీస్‌కు దూరం
క్రీడలు

బుమ్రాకు గాయం.. శ్రీలంక సిరీస్‌కు దూరం

‘మంగళవారం’ రీమేక్‌కు నో చెప్పిన అజయ్
సినిమాలు

‘మంగళవారం’ రీమేక్‌కు నో చెప్పిన అజయ్

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన
జనరల్

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి
జనరల్

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్
జనరల్

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె
సినిమాలు

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్
జనరల్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

ఓటీటీలోకి ‘హృదయం మురళి’
ఓటీటీ

ఓటీటీలోకి ‘హృదయం మురళి’

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య
జనరల్

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!