4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా బంద్

Writer: Nithish 06:40 AM, 19 జులై, 2026
అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా బంద్

ప్రభుత్వం నుంచి గత ఏడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాను కాంట్రాక్టర్లు నిలిపివేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి సరఫరా నిలిపివేసినట్లు ప్రకటించిన కాంట్రాక్టర్లు, బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే తిరిగి సరఫరా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహార పంపిణీపై ప్రభావం పడే అవకాశం ఉంది.

రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,780 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా, 21 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సేవలను పొందుతున్నారు. కాంట్రాక్టర్లు 11 నెలల పాటు గుడ్లు సరఫరా చేసినప్పటికీ కేవలం నాలుగు నెలల బిల్లులే చెల్లించారని, ఇంకా రూ.125 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పలుమార్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాకపోవడంతో సరఫరాను నిలిపివేసినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై చెప్పిన అభినందన్‌...

ఐఏఎఫ్‌కు గుడ్‌బై చెప్పిన అభినందన్‌...

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు- మంత్రి లోకేశ్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు- మంత్రి లోకేశ్‌

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌...

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌...

ట్యాగ్లు
అంగన్‌వాడీకోడిగుడ్ల సరఫరాఐసీడీఎస్ఆరోగ్యలక్ష్మిమహిళా శిశు సంక్షేమ శాఖపోషకాహార పథకంఆంధ్రప్రదేశ్కాంట్రాక్టర్లుపెండింగ్ బిల్లులుప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన
జనరల్

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...
సినిమాలు

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?
గాసిప్స్

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!