Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు

02:37 PM, 9 జూన్, 2026
కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. సీఎమ్‌ఆర్ఎల్–ఎక్సాలాజిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కేసులో భాగంగా జూన్ 12న కొచ్చి ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. ఆమెతో పాటు మరో 9 మందికి కూడా సమన్లు పంపింది.

విచారణ ప్రకారం, వీణా విజయన్ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సీఎమ్‌ఆర్ఎల్ సంస్థతో ఒప్పందం చేసుకుని సుమారు రూ.1.72 కోట్లు నుంచి రూ.2.78 కోట్ల వరకు చెల్లింపులు పొందినట్లు తేలింది. అయితే ఎలాంటి ఐటీ సేవలు అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

ట్యాగ్లు
ఈడీకేరళ వార్తలువీణా విజయన్ఆర్థిక కేసు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
పీఓకేలో హింసాత్మక ఘర్షణలు...30 మందికి పైగా మృతి

పీఓకేలో హింసాత్మక ఘర్షణలు...30 మందికి పైగా మృతి

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
రాజకీయాలు

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు
జనరల్

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్
సినిమాలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
క్రీడలు

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ
జనరల్

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!
జనరల్

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ
జనరల్

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు
గాసిప్స్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం
ఓటీటీ

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!