23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో కరువుపై సర్కార్‌ అలర్ట్‌.. జిల్లాలవారీగా కార్యాచరణ!

Writer: Chandrika 07:36 PM, 23 అక్టోబర్, 2026
తెలంగాణలో కరువుపై సర్కార్‌ అలర్ట్‌.. జిల్లాలవారీగా కార్యాచరణ!

తెలంగాణలో కరువు, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచాలని, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కరువు, ఎల్‌నినోపై క్యాబినెట్‌ సబ్‌కమిటీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి సరఫరా, సాగునీటి అవసరాలు, పంటల రక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో ఉపశమనం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ముందుగానే గుర్తించి, అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు వెంటనే స్పందించేలా నిధులు, వనరులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిపాలనా ప్రక్రియల కారణంగా సహాయక చర్యల్లో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు.

సమావేశంలో రాష్ట్రంలో వర్షపాతం లోటు, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలమట్టాలు, సాగునీటి లభ్యత, వ్యవసాయ పరిస్థితులు, శాఖల సన్నద్ధతను సమీక్షించారు. రాష్ట్రంలోని 358 మండలాల్లో కరువు సంబంధిత సమస్యలు ఉన్నట్లు అధికారులు వివరించారు. వీటిలో 315 మండలాలు నిర్దేశిత కరువు అంచనా ప్రమాణాలకు సరిపోగా, మరో 43 మండలాల్లో పంటనష్టం ముప్పు ఉన్నట్లు తెలిపారు. ఈ మండలాలకు సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను కేంద్రానికి సమర్పించే నివేదికలో చేర్చి, వర్తించే పథకాల కింద సహాయం కోరే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో సుమారు 24 శాతం వర్షపాతం లోటు నమోదైందని, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయని సమావేశంలో వెల్లడైంది. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలపైనా ఒత్తిడి నెలకొన్నట్లు అధికారులు వివరించారు. వ్యవసాయం, తాగునీటి సరఫరా, గ్రామీణ జీవనోపాధులపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు నిరంతర పర్యవేక్షణ, సకాలంలో నిధుల కేటాయింపు, శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
25 ఏళ్లుగా పరారీలో ఉన్న పశుదాణా కుంభకోణం నిందితుడి అరెస్ట్‌!

25 ఏళ్లుగా పరారీలో ఉన్న పశుదాణా కుంభకోణం నిందితుడి అరెస్ట్‌!

ఒక్క కాంబో యాడ్‌కు రూ.30 లక్షలా? యూట్యూబర్‌ సౌరవ్‌ జోషి సంపాదనపై చర్చ!

ఒక్క కాంబో యాడ్‌కు రూ.30 లక్షలా? యూట్యూబర్‌ సౌరవ్‌ జోషి సంపాదనపై చర్చ!

హమాలీ, డొమెస్టిక్‌ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డులు: మంత్రి వివేక్‌ వెంకటస్వామి

హమాలీ, డొమెస్టిక్‌ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డులు: మంత్రి వివేక్‌ వెంకటస్వామి

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం

తల్లిపై ప్రేమతో అసాధారణ యాత్ర చేపట్టిన యువకుడు

తల్లిపై ప్రేమతో అసాధారణ యాత్ర చేపట్టిన యువకుడు

ట్యాగ్లు
తెలంగాణ కరువుఉత్తమ్‌కుమార్‌రెడ్డిఎల్‌నినోతెలంగాణ ప్రభుత్వంకరువు కార్యాచరణ ప్రణాళికజిల్లా కలెక్టర్లువర్షపాతం లోటుజల వనరులుసాగునీరుపంటల రక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్‌ బర్త్‌డే వేళ సందీప్‌ రెడ్డి వంగా రచ్చ.. ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌!
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డే వేళ సందీప్‌ రెడ్డి వంగా రచ్చ.. ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌!

25 ఏళ్లుగా పరారీలో ఉన్న పశుదాణా కుంభకోణం నిందితుడి అరెస్ట్‌!
జనరల్

25 ఏళ్లుగా పరారీలో ఉన్న పశుదాణా కుంభకోణం నిందితుడి అరెస్ట్‌!

ఐపీఓ చరిత్రలో జియో సరికొత్త రికార్డు..
బిజినెస్

ఐపీఓ చరిత్రలో జియో సరికొత్త రికార్డు..

2011 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంపై రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి!
క్రీడలు

2011 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంపై రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి!

ఒక్క కాంబో యాడ్‌కు రూ.30 లక్షలా? యూట్యూబర్‌ సౌరవ్‌ జోషి సంపాదనపై చర్చ!
జనరల్

ఒక్క కాంబో యాడ్‌కు రూ.30 లక్షలా? యూట్యూబర్‌ సౌరవ్‌ జోషి సంపాదనపై చర్చ!

తెలంగాణలో కరువుపై సర్కార్‌ అలర్ట్‌.. జిల్లాలవారీగా కార్యాచరణ!
జనరల్

తెలంగాణలో కరువుపై సర్కార్‌ అలర్ట్‌.. జిల్లాలవారీగా కార్యాచరణ!

‘రాధేశ్యామ్‌’పై ప్రశాంత్‌ నీల్‌ పంచ్‌.. ‘సలార్‌ 2’లో చెబుతా అంటూ ప్రభాస్‌ స్వీట్‌ వార్నింగ్‌!
సినిమాలు

‘రాధేశ్యామ్‌’పై ప్రశాంత్‌ నీల్‌ పంచ్‌.. ‘సలార్‌ 2’లో చెబుతా అంటూ ప్రభాస్‌ స్వీట్‌ వార్నింగ్‌!

హమాలీ, డొమెస్టిక్‌ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డులు: మంత్రి వివేక్‌ వెంకటస్వామి
జనరల్

హమాలీ, డొమెస్టిక్‌ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డులు: మంత్రి వివేక్‌ వెంకటస్వామి

పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. దశాబ్ద కనిష్ఠానికి భారత మార్కెట్‌!
బిజినెస్

పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. దశాబ్ద కనిష్ఠానికి భారత మార్కెట్‌!

డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ తొలి సినిమా ప్రారంభం.. దర్శకుడిగా శశాంక్ దువ్వూరు పరిచయం
సినిమాలు

డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ తొలి సినిమా ప్రారంభం.. దర్శకుడిగా శశాంక్ దువ్వూరు పరిచయం

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి
జనరల్

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం
జనరల్

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!