4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేషన్‌ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి

Writer: Nithish 07:30 AM, 19 జులై, 2026
రేషన్‌ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి

ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ఆహార భద్రత కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో మొత్తం 2,96,456 రేషన్‌ కార్డులకు సంబంధించిన 7,59,231 మంది లబ్ధిదారులు వేలిముద్రల ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 1,33,982 మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. జూలై 31ను తుది గడువుగా నిర్ణయించగా, ఈ-కేవైసీ పూర్తయిన వారికే వచ్చే నెల నుంచి రేషన్‌ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మృతిచెందిన వారు, ఏళ్లుగా రేషన్‌ తీసుకోని వారు, విదేశాలకు వెళ్లిన వారి కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే వేలిముద్రలు నమోదు కాకపోవడం, ఆధార్‌ అనుసంధాన సమస్యలు, వివరాల్లో తప్పులు వంటి కారణాలతో ఈ-కేవైసీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. లబ్ధిదారులు దేశంలోని ఎక్కడి నుంచైనా సమీప రేషన్‌ దుకాణంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వృద్ధులకు వేలిముద్రలు పడకపోతే ఐరిష్‌ ద్వారా నవీకరణ చేసే అవకాశం కల్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

ట్యాగ్లు
రేషన్‌ కార్డు ఈ-కేవైసీపౌరసరఫరాల శాఖఆధార్‌ ధ్రువీకరణప్రజా పంపిణీ వ్యవస్థరేషన్‌ లబ్ధిదారులువేలిముద్ర నమోదుఆహార భద్రత కార్డుఈ-కేవైసీ గడువుప్రభుత్వ పథకంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!
సినిమాలు

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?
సినిమాలు

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!