Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయవాడలో దుబాయ్ వ్యక్తిపై బ్లాక్‌మెయిల్ కేసు

07:18 AM, 30 ఏప్రిల్, 2026
విజయవాడలో దుబాయ్ వ్యక్తిపై బ్లాక్‌మెయిల్ కేసు

దుబాయ్‌లో ఉన్న ఒక వ్యక్తిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ సుభానీ అనే యువకుడు ఓ యువతిని గతంలో పరిచయం చేసుకుని, సన్నిహిత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. యువతి వివాహం అయిన తర్వాత ఆమెను వేధించడం ప్రారంభించాడు. వీడియో కాల్స్ చేయాలని, లేకపోతే ఫొటోలు బంధువులకు పంపిస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అతను యువతి భర్తకు కూడా అసభ్య ఫొటోలు పంపించగా, భర్త నంబర్ బ్లాక్ చేశారు. అయినా వేర్వేరు నంబర్లతో వేధింపులు కొనసాగించాడు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి నగ్న చిత్రాలు పంపుతానని డబ్బు, బంగారం ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో నిందితుడు దుబాయ్‌లో ఉన్నట్లు గుర్తించారు. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ అట్టడుగు.. ములుగు టాప్

తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితా విడుదల

రియాన్ పరాగ్ వివాదంలోకి.. వేపింగ్ వీడియో వైరల్

2027 చివరినాటికి ఉస్మానియా ఆసుపత్రి పూర్తి చేయాలి: వికాస్ రాజ్

ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల

ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల

ఫొటో పెట్టి మరీ ట్రంప్‌ వార్నింగ్‌

ఫొటో పెట్టి మరీ ట్రంప్‌ వార్నింగ్‌

ట్యాగ్లు
సైబర్ క్రైమ్ విజయవాడదుబాయ్ బ్లాక్‌మెయిల్ కేసుమహిళ వేధింపులు భారత్వాట్సాప్ బ్లాక్‌మెయిల్ గ్రూప్ప్రైవేట్ ఫోటో దుర్వినియోగంసైబర్ వేధింపు కేసువిజయవాడ పోలీసుల దర్యాప్తుఅంతర్జాతీయ సైబర్ క్రైమ్ఆంధ్రప్రదేశ్ వార్తలుడిజిటల్ బ్లాక్‌మెయిల్ భారత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ అట్టడుగు.. ములుగు టాప్
జనరల్

పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ అట్టడుగు.. ములుగు టాప్

తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితా విడుదల
జనరల్

తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితా విడుదల

ట్రంప్ చిత్రంతో ప్రత్యేక పాస్‌పోర్ట్‌.. అమెరికాలో కొత్త చర్చ
రాజకీయాలు

ట్రంప్ చిత్రంతో ప్రత్యేక పాస్‌పోర్ట్‌.. అమెరికాలో కొత్త చర్చ

రియాన్ పరాగ్ వివాదంలోకి.. వేపింగ్ వీడియో వైరల్
జనరల్

రియాన్ పరాగ్ వివాదంలోకి.. వేపింగ్ వీడియో వైరల్

బెంగాల్‌లో రెండో దశలోనూ రికార్డు స్థాయి పోలింగ్
రాజకీయాలు

బెంగాల్‌లో రెండో దశలోనూ రికార్డు స్థాయి పోలింగ్

కాంగ్రెస్‌ డిక్లరేషన్ల పై బీఆర్‌ఎస్‌ పోరుబాట
రాజకీయాలు

కాంగ్రెస్‌ డిక్లరేషన్ల పై బీఆర్‌ఎస్‌ పోరుబాట

2027 చివరినాటికి ఉస్మానియా ఆసుపత్రి పూర్తి చేయాలి: వికాస్ రాజ్
జనరల్

2027 చివరినాటికి ఉస్మానియా ఆసుపత్రి పూర్తి చేయాలి: వికాస్ రాజ్

ఎమ్మెల్యే అభ్యర్థులతో నేడు టీవీకే చీఫ్ సమావేశం
రాజకీయాలు

ఎమ్మెల్యే అభ్యర్థులతో నేడు టీవీకే చీఫ్ సమావేశం

ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల
జనరల్

ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల

విజయవాడలో దుబాయ్ వ్యక్తిపై బ్లాక్‌మెయిల్ కేసు
జనరల్

విజయవాడలో దుబాయ్ వ్యక్తిపై బ్లాక్‌మెయిల్ కేసు

బెంగాల్‌లో హోరాహోరి!
రాజకీయాలు

బెంగాల్‌లో హోరాహోరి!

ఐదింటిలో మేమే గెలుస్తాం! ప్రధాని మోడీ
రాజకీయాలు

ఐదింటిలో మేమే గెలుస్తాం! ప్రధాని మోడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!