
గాసిప్స్

ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవడంలో కంపెనీలు ముందంజలో ఉండగా, అనేక విద్యాసంస్థలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారలేకపోతున్నాయి. సాంకేతిక విద్యార్థులలో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, భారత విద్యాసంస్థలు 2017తో పోలిస్తే ఎంప్లాయర్ రిప్యూటేషన్ స్కోర్‌లో వెనుకబడ్డాయి. పాత పాఠ్య విధానాల వల్ల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలతో ఉద్యోగుల కొరత ఏర్పడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!